A BLOG FOR THE STAFF OF PRAKASAM POSTAL DIVISION AND BY THE STAFF OF PRAKASAM POSTAL DIVISION OF VIJAYAWADA REGION IN AP CIRCLE
Monday, 29 August 2016
మిత్రులందరికీ, శుభసాయంత్రం. నేటి ఉదయం ప్రకాశం తపాలా విభాగ కార్యాలయమునందు, తెలుగు భాషా దినోత్సవంను పురస్కరించుకొని, ఒక కార్యక్రమమును నిర్వహించాము .ఈ కార్యాలయములో పనిచేయుచున్న సహాయకులనందరినీ , మూడు నిమిషములు ఎటువంటి ఆంగ్ల పదములు వాడకుండా కేవలం తెలుగులో మాట్లాడే పోటి నిర్వహించారు. ఇందులో, ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. పోటిలో విజేతలకు చిన్న బహుమతులు కూడా ఇవ్వడం జరిగినది. ప్రథమ బహుమతి శ్రీమతి. సుమతి, భవన శాఖ సహాయకురాలు , ద్వితీయ బహుమతి శ్రీమతి శ్రీదేవి గారు, పిర్యాదుల శాఖ, త్రుతీయ బహుమతి శ్రీ సురేష్, సిబ్బంది శాఖ మరియు శ్రీ క్రిష్న చైతన్య , ఇన్స్పెక్టర్ పోస్ట్స్ వారికి అందచేయడం జరిగినది.
Saturday, 27 August 2016
Conducted PHONE IN programme with BPMs of Prakasam Division on various issues of NREGS payments. Program conducted from 1000AM to 1200 Noon on 23.08.2016. APD, DWAMA, AP Online District Coordinator, Vision Tech People, Area Managers, IDEA and AIRTEL participated in the programme. 29 BPMs contacted on various issues. Nearly 30 messages received from those who are unable to get phone connection.
Friday, 26 August 2016
Monday, 22 August 2016
Today, team Ongole met the Hon'ble MP, Ongole Sri Y.V. Subbareddy and appraised various activities being taken up by the Prakasam Division.Requested MP for first day cover on Ongole OX, the symbol of Prakasam District, Water supply to Ongole HPO, Construction of Departmental Buildings for Divisional Office, Postmaster Quarters etc., The Hon'ble MP agreed and assured full cooperation and also promised to visit Ongole HO on 25.8.16.
Saturday, 20 August 2016
Friday, 19 August 2016
Thursday, 18 August 2016
పత్రికా ప్రకటన
ప్రకాశం డివిజన్ పోస్టల్ పరిధిలో కేటగిరి వారీగా ఈ క్రింద తెలిపిన పోస్ట్ మెన్/ మెయిల్ గార్డ్ పోస్టులను భర్తీ చేయుటకు ఆసక్తి గల అభ్యర్దుల నుండి దరఖాస్తులను కోరడమైనదని ప్రకాశం డివిజన్ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ గారు తెలియజేయుచున్నారు.
OC-3 SC-1 OBC-1 total-5 మరియు మాజీ సైనికులకు ఒక పోస్టు రిసర్వ్ చేయడమైనది.
ఆసక్తి గల అభ్యర్దులు ఈ క్రింద తెలిపిన పోస్టాఫీసుల్లో ఆన్లైన్ లో పరీక్ష ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చును.తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్స్ కి విడివిడిగా పరీక్ష వుంటుంది.కావున ఒకే అభ్యర్ధి తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్స్ కి అప్లై చేసుకోవచ్చును. పరీక్ష ఫీజును ఈ క్రింద తెలిపిన పోస్టాఫీసుల్లో చెల్లించ వచ్చును.
ఒంగోలు HO; కందుకూరు HO; కనిగిరి HO;చీరాల HO; సింగరాయకొండ SO;పర్చూరు SO; పొదిలి SO; అద్దంకి SO; లాయరుపేట SO.
ఆన్లైన్లో అప్లై చేయుటకు ఆఖరు తేది 04.09.16. ఇతర వివరముల కొరకు మీరు సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించగలరు.
=TAV SARMA, SSPOs, Prakasam Division, Ongole – 523 001.
Wednesday, 17 August 2016
డయల్ యువర్ SSP - 23.08.2016 తేదీన 1000 నుండి 1200 గంటల వరకు
DEPARTMENT OF POSTS:
INDIA
Office of the
Sr.Supdt.of Post Offices, Prakasam Division, Ongole-523 001
To
All the GDS BPMs in Prakasam Division.
No.L/AEPS/Corr dated at Ongole-523001
the 17.08.2016
ప్రియమైన గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు,
విషయము:- NREGS చెల్లింపులు
చేయుటలో సౌకర్యములు/అసౌకర్యముల
విషయములను
ఫోన్
ద్వారా
తెలియపరుచుట గురించి
మన
ప్రకాశం డివిజన్ నందు NREGS చెల్లింపులు సజావుగా జరుపుటలో మీకు
ఏవైనా అసౌకర్యములు కలుగుచున్నచో వాటి
గురించి ఫోన్ ద్వారా
సంభాషించుటకు గాను 23.08.2016 తేదీన
1000 నుండి
1200 గంటల
వరకు " డయల్ యువర్ SSP" కార్యక్రమమును నిర్వహించుచున్నాము .
ఈ కార్యక్రమములో POTD మెషిన్లలో ఇబ్బందులు, నెట్వర్క్ కనెక్టివిటీ, నగదు సరఫరా వంటి విషయాలకు
సంబంధిoచిన సమస్యలపై
అధికారులకు వివరించుకొనవచ్చును
ఈ
కార్యక్రమమునందు SSP
గారు,
AP Online District Coordinator, DWMA Coordinator, మరియు
VISION TECH వారు పాల్గొంటారు.
అందుచేత ఈ అవకాశమును తప్పనిసరిగా వినియోగించుకొనవలసినదిగా కోరడమైనది.
ఇందుకు గాను, మీరు
23.08.2016 తేదిన ఉదయం 1000 నుండి
1200 గంటల లోపు ఫోన్ చేయవలసిన నంబరు: 9000590540
Copy to :
1. The Collector & District
Magistrate, Prakasam District, Ongole for favour of information.
2. The Project Director, DWMA, Ongole
for favour of information with a request to direct the concerned coordinator to attend the programme.
3. The District Coordinator, APONLINE,
Ongole for information and with a request to participate in the programme.
4. All Sub Divisional Heads in Prakasam
division for information and to guide the BPMs in this regard.
5. All the Postmasters/SPMs in Prakasam
Division for information, circulation and to guide the BPMs to participate in
this programme.
6.The PMG,Vijayawada Region
Vijayawada-520003, for favour of information.
SD/-
Sr.,Supdt.,of Post Offices
Prakasam Division, Ongole-523001
Subscribe to:
Posts (Atom)
-
Please click on this link to view the Compendium on Processing and Disposal of Public Complaints
-