A BLOG FOR THE STAFF OF PRAKASAM POSTAL DIVISION AND BY THE STAFF OF PRAKASAM POSTAL DIVISION OF VIJAYAWADA REGION IN AP CIRCLE
Thursday, 1 September 2016
Monday, 29 August 2016
మిత్రులందరికీ, శుభసాయంత్రం. నేటి ఉదయం ప్రకాశం తపాలా విభాగ కార్యాలయమునందు, తెలుగు భాషా దినోత్సవంను పురస్కరించుకొని, ఒక కార్యక్రమమును నిర్వహించాము .ఈ కార్యాలయములో పనిచేయుచున్న సహాయకులనందరినీ , మూడు నిమిషములు ఎటువంటి ఆంగ్ల పదములు వాడకుండా కేవలం తెలుగులో మాట్లాడే పోటి నిర్వహించారు. ఇందులో, ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. పోటిలో విజేతలకు చిన్న బహుమతులు కూడా ఇవ్వడం జరిగినది. ప్రథమ బహుమతి శ్రీమతి. సుమతి, భవన శాఖ సహాయకురాలు , ద్వితీయ బహుమతి శ్రీమతి శ్రీదేవి గారు, పిర్యాదుల శాఖ, త్రుతీయ బహుమతి శ్రీ సురేష్, సిబ్బంది శాఖ మరియు శ్రీ క్రిష్న చైతన్య , ఇన్స్పెక్టర్ పోస్ట్స్ వారికి అందచేయడం జరిగినది.
Saturday, 27 August 2016
Conducted PHONE IN programme with BPMs of Prakasam Division on various issues of NREGS payments. Program conducted from 1000AM to 1200 Noon on 23.08.2016. APD, DWAMA, AP Online District Coordinator, Vision Tech People, Area Managers, IDEA and AIRTEL participated in the programme. 29 BPMs contacted on various issues. Nearly 30 messages received from those who are unable to get phone connection.
Friday, 26 August 2016
Monday, 22 August 2016
Subscribe to:
Posts (Atom)
-
-
మేల్కొలుపు! నీలోని నిద్రాణ శక్తిని...... రగుల్గొలుపు! నీలోని నిబిడీకృత కసిని..... చెరుపు!.... " కాదు...లేదు..."ల...




































